సీఎం పదవి ఆశిస్తే నేరమా పవన్‌.? – Vetagadu

ఈ రోజుల్లో, రాజకీయాల్లోకి ఎవరన్నా వస్తున్నారంటే.. అది ప్రజాసేవ కోసమేనని అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు. ఒకప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఎన్నికల్లో పోటీ అంటే మాటలు కాదు. కోట్లు వెనకేసుకున్నా, ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ కోట్లు కరిగిపోతాయి.